califlower vepudu By , 2017-12-30 califlower vepudu Here is the process for califlower vepudu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాలీఫ్లవర్ - 1,,శనగపప్పు - 1 టే.స్పూను,,మినప్పప్పు - 1 టే.స్పూను,,కొబ్బరి తురుము - 1 టే.స్పూను, కారం - 1 టీస్పూను,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,ఆవాలు, జీలకర్ర - చెరో అర టీస్పూను,,కరివేపాకు - 2 రెమ్మలు, నూనె - సరిపడా,,నువ్వులు - 1 టే.స్పూను., Instructions: Step 1 కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా విడదీసి ఉంచుకోవాలి. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. Step 2 తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. తర్వాత కొబ్బరి కోరు వేసి గోధుమరంగుకు వచ్చేవరకూ వేయించాలి.  Step 3 బ్రకొలి ముక్కలు వేసి మూత ఉంచి 3 ని.లపాటు ఉడికించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.  మరో 2 ని.లపాటు కలుపుతూ వేయించాలి. ఇలా వేయుస్తున్నప్పుడు మూత పెట్టకూడదు. Step 4 చివర్లో వేయించిన నువ్వులు చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day