aloo kurma By , 2017-12-28 aloo kurma Here is the process for aloo kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు పెద్దవి: మూడు(ఉడికించి, ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి),,ఉల్లిపాయ పెద్దది: ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి),,పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు (పొడవుగా తరిగి పెట్టుకోవాలి), టమోటాలు: రెండు (ముక్కలుగా చేసుకోవాలి),,కరివేపాకు: కొద్దిగా,,ఎండు కారం: అర టేబుల్‌ స్పూను,,ధనియాల పొడి: టేబుల్‌ స్పూను,,ఉప్పు: రుచికి సరిపడ,,కొత్తిమీర: కొన్ని ఆకులు,,నూనె: సరిపడ,,మసాలా ముద్దకు: ,కొబ్బరి పొడి: రెండు స్పూన్లు,,గసాలు: టేబఉల్‌ స్పూను.,ఈ రెండు కలిపి కొద్దిగా నీరు కలిపి ముద్దగా చేసుకోవాలి., Instructions: Step 1 బాండీలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.  Step 2 ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్ది సేపు దోరగా వేయించుకోవాలి. దీనికి పసుపు, కారం, ఉప్పు జత చేసి వేయించుకోవాలి ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకొని కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. Step 3 టమోటాలు బాగా ఉడికిన తరువాత బంగాళాదుంప ముక్కలు, కొబ్బరి ముద్ద వేసి మరికొద్ది సేపు ఉడికించి దించే ముందు కొత్తిమీర ఆకులు వేసుకొని దించేయాలి.                    
Yummy Food Recipes
Add