tomato uthappam recipe By , 2017-07-02 tomato uthappam recipe Here is the process for tomato uthappam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: మైదా - కప్పు,,బొంబాయి రవ్వ - అరకప్పు,,పెరుగు - కప్పు,,పచ్చిమిర్చి- ఆరు,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉల్లిపాయ - ఒకటి,,టమాటాలు - రెండు,,నూనె వేయించడానికి -సరిపడా,,ఉప్పు - రుచికి తగినంత, Instructions: Step 1 మైదా, రవ్వ, ఉప్పుని ఒక పాత్రలో వేసుకుని, చిక్కటి మజ్జిగని అందులో పోస్తూ జారుగా కలుపుకోవాలి.  Step 2 తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కల్ని, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. Step 3 పెనం మీద దళసరిగా దోసెల్లా వేసుకొని రెండువైపులా బంగారు రంగు వచ్చేదాకా కాల్చాలి.   Step 4 చివరగా గుండ్రంగా కోసిన టమాటా ముక్కల్ని ఊతప్పాలపై ఒత్తాలి. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day