Dry fruit laddu By , 2018-01-17 Dry fruit laddu Here is the process for Dry fruit laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి.,(నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు);,బెల్లం - అరకేజీ;,పటికబెల్లం - మూడు టేబుల్ స్పూన్లు;,ఏలకుల పొడి - అర టీ స్పూను;,నెయ్యి - టేబుల్ స్పూను., Instructions: Step 1 డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను బాగా సన్నగా కట్చేయాలి.  Step 2 మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. Step 3 ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి. Step 4 బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది.    Step 5 ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి, పటికబెల్లం జతచేయాలి.   Step 6 ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి.   Step 7 కిందకు దించి ఉండలు చేయాలి.            
Yummy Food Recipes
Add