aloo karela fry By , 2017-12-28 aloo karela fry Here is the process for aloo karela fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాకరకాయలు నాలుగు,,ఆలుగడ్డలు మూడు,,ఉప్పు, కారం తగినంత,,నిమ్మరసం నాలుగు టేబుల్‌ స్పూనులు,,ఉల్లిపాయలు రెండు,,అల్లం, వెల్లుల్లి తగినంత,,జీలకర్ర 1 టేబుల్‌ స్పూన్‌,,పసుపు తగినంత,,పోపు గింజలు తగినంత,,గరంమసాలా తగినంత., Instructions: Step 1 ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. గిన్నెలో నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలను వేయాలి. జీలకర్ర, పోపుగింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు వేయాలి. Step 2 బాగా వేగిన తర్వాత వెత్తగా చేసిన ఆలును వేయాలి. కారం, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. కాసేపయ్యాక గరంమసాలా వేయాలి.  Step 3 తర్వాత చిన్నగా తరిగిన కాకరకాయ ముక్కలను నూనెలో వేసి వేగించాలి. ఈ ముక్కల్లోకి ఆలు ముద్దలను చేర్చాలి. తిరిగి నూనెలో ఈ ఆలును చేర్చిన కాకరకాయ ముక్కలను వేసి డీప్‌ ఫ్రైచేయాలి.  Step 4 తర్వాత కొంచెం నిమ్మరసం, మసాల పొడి చల్లుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day