cabbage pakoda By , 2017-08-21 cabbage pakoda Here is the process for cabbage pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాబేజి - పావుకేజి,కారం- 2 స్పూన్లు,ఉప్పు- సరిపడా,నూనె- వేయించడానికి సరిపడా,తినేసోడా - చిటికెడు,శనగపిండి - పావుకేజి,కార్నపౌడర్‌- చిన్న గ్లాసు,వరిపిండి - ఒక చిన్న గ్లాసు, Instructions: Step 1 క్యాబేజి సన్నగా తురుముకొని శుభ్రంగా కడిగి శనగపిండి, కార్నపౌడర్‌, కారం, ఉప్పు, వరిపిండి తినేసోడా వేసి కొద్దిగా నీరు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి.  Step 2 బాగా మరిగిన నూనెలో దాని ని సుద్దలుగా కాకుండా విడి విడిగా వేసుకుంటే మార్కెట్‌లో పకోడీలా వస్తుంది.               
Yummy Food Recipes
Add