chapati aloo curry By , 2017-12-28 chapati aloo curry Here is the process for chapati aloo curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమ పిండి : పావుకేజీ,,ఉప్పు : కొద్దిగా,,నూనె : చపాతి కాల్చటానికి సరిపడ., ,కూర చేయటాని :,ఉల్లిపాయలు : రెండు,,పచ్చిమిర్చి : రెండు,,అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్,,ఉప్పు : సరిపడా,,కారం : అర టీ స్పూన్,,నూనె : ఒక టేబుల్ స్పూన్,,సెనగపిండి : అర టీ స్పూన్,,బంగాళదుంపలు : రెండు., Instructions: Step 1 గోధుమ పిండిని కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలిపి, అర గంట పక్కనపెట్టాలి. Step 2 బంగాళాదుంపలు వుడకపెట్టి, తొక్కతీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి. ఉల్లి, మిర్చి ముక్కలుగా చేసి ఉంచాలి. Step 3 స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక ఉల్లి ముక్కలు,  పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. Step 4 తరువాత ఉడకబెట్టిన బంగాలదుంపల ముక్కలు వేసి కలిపి, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.   Step 5 ఇప్పుడు కొచెం నీళ్ళల్లో సెనగపిండి వేసి, ఉండలులేకుండా కలిపి,ఉడుకుతున్న కూరలో వేసి కలపాలి.    Step 6 కూర చిక్కగా (నీరు తగ్గిన) అయ్యాక స్టవ్ మీదనుండి దించాలి.   Step 7 అంతే చపాతి లోకి కూరరెడి .   Step 8 ఇప్పుడు కలిపిన గోధుమ పిండి ముద్దను తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతిలా చెయ్యాలి.   Step 9 స్టవ్ మీద అట్లరేకు పెట్టి (నాన్-స్టికు పాన్) గొద్దిగా నూనె వేసి, వేడయ్యాక చపాతి వేసి రెండు ప్రక్కలా కాల్చాలి.   Step 10 అంతే వేడివేడి చపాతి రెడి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day