onion fry recipe By , 2017-09-06 onion fry recipe Here is the process for onion fry making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: ఉల్లిపాయలు - 4 (పెద్దవి),,పల్లీలు - మూడు టీ స్పూన్లు,నువ్వులు - మూడు టీ స్పూన్లు,,ఉప్పు - తగినంత,,ఎండుమిర్చి - 5,జీలకర్ర - టీ స్పూను,,నూనె - నాలుగు టీ స్పూన్లు, Instructions: Step 1 ఉల్లిపాయలను సన్నని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి.   Step 2 బాణలిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో ముందుగా నువ్వులు, పల్లీలు వేసి వేయించుకోవాలి.  Step 3 తరవాత ఉల్లిముక్కలను వేసి వేయించాలి. ఇది తయారుచేసేటప్పుడు మూత పెట్టకూడదు.  Step 4 ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు... ఈ మూడింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలు బాగా వేగిన తరవాత అందులో వేసి బాగా కలిపి దించేయాలి. అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day