chilli garlic noodles By , 2018-02-20 chilli garlic noodles Here is the process for chilli garlic noodles making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సాదా నూడుల్స్ ప్యాకెట్ – ఒకటి,ఉప్పు – అరచెంచా,నూనె - రెండు టేబుల్స్పూన్లు,ఉల్లిపాయ – ఒకటి,క్యాప్సికం – ఒకటి,వెల్లుల్లి – ఒకపాయ,సోయాసాస్ – చెంచా,రెడ్చిల్లీ సాస్ - టేబుల్స్పూను,వెనిగర్ - అరచెంచా లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చు,టొమాటో కెచెప్ - టేబుల్స్పూను,ఎండుమిర్చి - మూడు (మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసి పెట్టుకోవాలి),,మిరియాలపొడి - అరచెంచా, Instructions: Step 1 గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు అరచెంచా నూనె, కొద్దిగా ఉప్పూ, నూడుల్స్ వేసి మంట తగ్గించాలి. Step 2 కాసేపటికి అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లటినీళ్లలో వేసి రెండు నిమిషాలయ్యాక వడకట్టుకోవాలి. వాటిపై ఇంకో చెంచా నూనె వేసి ఓసారి కలపాలి. Step 3 ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లీ, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.  Step 4 నిమిషం తరవాత క్యాప్సికం తరుగూ, సోయాసాస్, రెడ్చిల్లీసాస్, వెనిగర్, టొమాటో కెచెప్, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలపాలి.    Step 5 అన్నీ వేగాక తగినంత ఉప్పూ, మిరియాలపొడీ, ఉడికించిన నూడుల్స్ వేసుకుని బాగా కలిపి రెండుమూడు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day