pendalam tomato curry By , 2017-12-28 pendalam tomato curry Here is the process for pendalam tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెండలం దుంప : పావుకేజీ,,టమాటాలు : పెద్దవి రెండు,,ఉల్లిపాయలు : మూడు,,పచ్చిమిర్చి : రెండు,,కారం : ఒకటిన్నర టీ స్పూన్,,ఉప్పు : సరిపడ,,పసుపు : అర టీ స్పూన్,,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,,చింతపండు : కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూన్,,కరివేపాకు, కొత్తిమిర : కొద్దిగా., Instructions: Step 1 పెండలం చెక్కు తీసి ముక్కలుగా కొయ్యాలి. Step 2 ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలుగా కొయ్యాలి. Step 3 చింతపండు నీళ్ళలో నానబెట్టాలి. Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.   Step 5 తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక, టమాటా ముక్కలు వేసి కలిపి, ఒక నిముషం ఉంచాలి.   Step 6 పెండలం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, కొద్దిగా నీళ్లువేసి మూతపెట్టి ఐదునిముషాలు వుడకనివ్వాలి.   Step 7 ఇప్పుడు చింతపండు రసం వేసి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.   Step 8 మూతతీసి ఒకసారి కలిపి, కొత్తిమిర, కరివేపాకు వేసి కలిపి, మూతపెట్టి స్టవ్ ఆపాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day