Cashew nut halwa By , 2018-06-08 Cashew nut halwa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cashew nut halwa making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: జీడిపప్ప 1/2 కిలో,పాలు 1/2 కిలో,పంచదార 1/2 కిలో,నెయ్యి 1/2 కిలో, Instructions: Step 1  జీడిపప్పు, మిక్సీలో వేసి కొంచెం పాలు పోసి మెత్తగా రుబ్బాలి????????????? ????? ??????????. Step 2 మెత్తగా రుబ్బిన ముద్దలో మిగిలిన పాలు కలిపి దళసరిగా ఉన్న గిన్నెలో నెయ్యి వేడిచేసి రుబ్బిన ముద్దను పాలు కలిపినది పోసి, పంచదార వేసి, అలా అట్లకాడతో కలుపుతూనే ఉండాలి. Step 3 పంచదార కరుగుతుంది. ఇంకా కొంచెం నెయ్యి వేసి అలా హల్వాను కలుపుతూ కొంత సేపటికి ముద్దలా వస్తుంది. ఇది చేతికి అంటకుండా ఉంటే చాలు. Step 4 దీనిని దించి ఐదునిమిషాలు ఉంచితే నెయ్యి అంతా పైకి తేలుతుంది. Step 5 ఆ నెయ్యి అంతా తీసి హల్వాను నెయ్యి తీసిన పళ్ళెంలో పోసి కొంచెం చల్లార్చి ముక్కలుగా కోసి అందమైన డిష్ లో పెట్టి సర్వ్ చేస్తే మళ్ళీ కావాలంటారు.
Yummy Food Recipes
Add
Recipe of the Day