Drumstick Leaves Dal By , 2017-12-27 Drumstick Leaves Dal Here is the process for Drumstick Leaves Dal making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పెసరపప్పు - ఒక కప్పు,,మునగ ఆకు సన్నగా తరిగినది - ఒక కప్పు,,పచ్చిమిరపకాయలు - 3 లేక 4, పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నిమ్మచెక్క - ఒకటి,,నూనె - తగినంత,,పోపు గింజలు - టీ స్పూను., Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండాలి. Step 2 ఆ తర్వాత స్టవ్‌పై కడాయి ఉంచి అందులో కాస్త, పోపు గింజలు వేసి వేగించి పప్పులో కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day