cauliflower tomato curry By , 2017-12-28 cauliflower tomato curry Here is the process for cauliflower tomato curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ : అర కేజీ,,టమాటాలు : మూడు,,ఉల్లి పాయ : ఒకటి,,పచ్చిమిర్చి : మూడు,,కారం : అర టీ స్పూన్,,ఉప్పు : తగినంత,,పసుపు : చిటికెడు,,పోపుదినుసులు : టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు ),,కరివేపాకు : రెండు రెమ్మలు,,వెల్లుల్లి : రెండు రెబ్బలు., Instructions: Step 1 టమాటాలు, ఉల్లి, మిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి. Step 2 కాలిఫ్లవర్ పురుగులు లేకుండా చూసి చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్ళు లేకుండా వార్చాలి.పక్కన పెట్టాలి. Step 3  స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లి, ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించాలి. Step 4 టమాటా  ముక్కలు మెత్త బడ్డ తరువాత  ఉడికించిన కాలిఫ్లవర్  ముక్కలు వేసి కాసేపు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.          
Yummy Food Recipes
Add