amla coconut rice By , 2017-12-23 amla coconut rice Here is the process for amla coconut rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యం: పావుకిలో,,ఉసిరి తురుము: అరకప్పు,,పచ్చికొబ్బరి తురుము: అరకప్పు,,పసుపు: చిటికెడు,,నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,ఎండుమిర్చి: నాలుగు,,పచ్చిమిర్చి: నాలుగు,,పచ్చిసెనగపప్పు: అరటీస్పూను,,మినప్పప్పు: అరటీస్పూను,,జీలకర్ర: అరటీస్పూను,,ఆవాలు: అరటీస్పూను,,జీడిపప్పు: పది,,పల్లీలు: టీస్పూను,,కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు,,కరివేపాకు: 4 రెబ్బలు,,ఉప్పు: తగినంత., Instructions: Step 1 అన్నం పొడిపొడిలాడేలా వండాలి. పాన్‌లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిసెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, పసుపు, సన్నగా చీలిన పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేగనివ్వాలి. Step 2 తరవాత ఉసిరికాయ తురుము, పచ్చికొబ్బరి తురుము వేసి వేయించాలి.  వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి అందులో వేయించిన మిశ్రమం, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపితే ఉసిరి-కొబ్బరి రైస్‌ రెడీ.      
Yummy Food Recipes
Add