veg kichdi By , 2017-12-23 veg kichdi Here is the process for veg kichdi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యం: మూడున్నర కప్పులు,,పెసరపప్పు: ఒకటిన్నర కప్పులు,,ఇంగువ: చిటికెడు,,ఎండుమిర్చి: మూడు,,ఆవాలు: పావు టీస్పూను,,కారం: అరటీస్పూను,,పచ్చిమిర్చి: రెండు,,కరివేపాకు: నాలుగు రెబ్బలు,,పసుపు: పావుటీస్పూను,,ఉప్పు: తగినంత,,వంకాయలు: మూడు,,బంగాళాదుంప: ఒకటి,,బీన్స్‌: పది,,క్యారెట్లు: రెండు,,నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు., Instructions: Step 1 పెసరపప్పు, బియ్యం కడిగి నాననివ్వాలి. పాన్‌లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి. Step 2 ఇప్పుడు సుమారుగా లీటరు నీళ్లు పోసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day