natti delight By , 2017-10-20 natti delight Here is the process for natti delight making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 10min Ingredients: చల్లటి పెరుగు - 120 గ్రా.,నట్స్ (బాదాం పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్) - 50 గ్రా.,పంచదార - 40 గ్రా.,చల్లటి నీరు - 20 ఎం.ఎల్, Instructions: Step 1 నాన్‌స్టిక్ పాన్‌లో నట్స్ వేసి కొద్దిగా వేయించాలి. అందులో పంచదార వేసి, కరిగించాలి. Step 2 తర్వాత పాన్ దించి, పంచదార మిశ్రమాన్ని చల్లబడేంతవరకు ఉంచాలి. Step 3 ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో వేసి, కొద్దిగా క్రష్ చేయాలి.  Step 4 పెరుగును బాగా చిలికి, అందులో చల్లటి నీళ్లు పోయాలి.    Step 5 క్రష్ చేసిన పంచదార మిశ్రమాన్ని గార్నిష్ చేసి, చల్ల చల్లగా సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add