drumstick-tomato-curry By , 2018-03-26 drumstick-tomato-curry Here is the process for drumstick-tomato-curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: టమోటాలు : ఒక కేజీ,మునక్కాయలు : ఐదు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్,గరం మసాలా, ధనియాల పొడి- చెరో అర టీ స్పూన్,పోపుకోసం.. మినపప్పు, ఆవాలు, జీలకర్ర: ఒక్కో టీ స్పూన్,పచ్చి మిర్చి : ఐదు,,కారం : అర టీ స్పూన్,కరివేపాకు, కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్,ఉప్పు, నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక పోపు కోసం సిద్ధం చేసుకున్న దినుసులతో పాటు కరివేపాకు వేసి వేగించాలి. Step 2 దోరగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేపాలి.  Step 3 తర్వాత ఉల్లి, మునగ, పచ్చిమిర్చి చీలికలు వేసి 5-10నిముషాలు వేపాలి.  Step 4 తర్వాత టమోటాముక్కలు, చిటికెడు పసుపు కారం వేసి మూత పెట్టాలి.    Step 5 5 నిమిషాలు ఆగి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి మరలా ముత పెట్టి కూరను ఉడికించాలి.    Step 6 అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జత చేసుకోవచ్చు. 5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.   Step 7 అంతే మునక్కాయ టమోటో కర్రీ రెడీ.    Step 8 ఈ కర్రీని రోటీలకు లేదా రైస్‌కు సైడిష్‌గా వాడుకోవచ్చు.           
Yummy Food Recipes
Add