capsicum dosa recipe By , 2017-07-05 capsicum dosa recipe Here is the process for capsicum dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యాప్సికమ్ ముక్కలు : అరకప్పు,మొక్కజొన్నపిండి : పావుకప్పు.,మిరియాల పొడి : అరస్పూను.,ఉప్పు : తగినంత.,వెన్న : అరకప్పు.,కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) : రెండు.,ఉల్లిపాయలు ముక్కలు : అరకప్పు, Instructions: Step 1 ముందుగా క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 తర్వాత వెన్నను పెనంపై వేసి కరిగించి, మిక్సీలో రుబ్బిన మిశ్రమంతో అట్టులా వేసుకోవాలి. Step 3 ఈ అట్టుల్ని సన్నని సెగపై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండువైపులా కాల్చాలి.  Step 4 తర్వాత చిల్లీ సాస్, టమోటా సాస్ లేదా గ్రీన్ చట్నీ వంటి సైడిష్‌తో వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు.    
Yummy Food Recipes
Add