masala egg paratha By , 2017-12-24 masala egg paratha Here is the process for masala egg paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఉడికించిన కోడిగుడ్లు: నాలుగు,,మిరియాలపొడి: టీస్పూను,,కొత్తిమీర తురుము: అరకప్పు,,గోధుమపిండి: పావుకిలో,,నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లను సన్నగా తురిమినట్లుగా కోయాలి. అందులోనే మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. Step 2 ఓ గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చపాతీలా వత్తాలి. Step 3 తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day