mysore bonda By , 2017-12-23 mysore bonda Here is the process for mysore bonda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినప్పప్పు: కప్పు,,పచ్చిమిర్చి ముద్ద: అరటీస్పూను,,కొబ్బరితురుము: పావుకప్పు,,ఇంగువ: అరటీస్పూను, కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను,,ఉప్పు: తగినంత,,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినప్పప్పు తగినన్ని నీళ్లలో కనీసం ఓ రెండు గంటలు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బాలి. ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీసి కొబ్బరి చట్నీతో అందించాలి.             
Yummy Food Recipes
Add
Recipe of the Day