banana carrot gare By , 2017-12-23 banana carrot gare Here is the process for banana carrot gare making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: తొక్కతో కలిపి ఉడికించిన కూర అరటికాయ - ఒకటి,,బియ్యప్పిండి - కప్పు,,క్యారెట్‌ తురుము - కప్పు,,ఉల్లిపాయ - ఒకటి,,వెల్లుల్లి రెబ్బలు - పది,,పచ్చిమిర్చి - ఐదు,,కొత్తిమీర తురుము: అరకప్పు,,ఉప్పు - తగినంత,,జీలకర్ర - చెంచా,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. Step 2 ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు సిద్ధం.        
Yummy Food Recipes
Add