Ragi Idli recipe By , 2017-04-14 Ragi Idli recipe Here is the process for Ragi Idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాగి పిండి - 2 కప్పులు,ఇడ్లీ రవ్వ - 1 కప్పు,మినప పప్పు - 1/2 కప్పు,మెంతులు - 2 టీ స్పూన్,ఉప్పు – తగినంత, Instructions: Step 1 మినప పప్పును నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 దీనికి ఉప్పు, రాగి పిండి, ఇడ్లీ రవ్వ కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి.  Step 3 పిండిని మామూలు కన్నా ఎక్కువ పలుచగా కలిపి ఇడ్లీ చేయవచ్చు.  Step 4 ఇవి బియ్యపు రవ్వ ఇడ్లీలాగే రుచిగా ఉంటుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day