Oats Dosa By , 2017-11-24 Oats Dosa Here is the process for Oats Dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఓట్ల పిండి - ఒకటిన్నర కప్పు,గోధుమపిండి - 1 కప్పు,గోధుమరవ్వ - 3/4 కప్పు,ఉప్పు - తగినంత,నూనె - 4 స్పూన్లు,జీలకర్ర - 3/4స్పూను,పచ్చిమిర్చి - 4,కొత్తిమీర తురుము, Instructions: Step 1 పెద్దగిన్నెలోకి ఓట్లపిండి, గోధుమపిండి, గోధుమరవ్వ తగినంత ఉప్పు తీసుకుని, తగినన్ని నీళ్లు ఉపయోగించి దోశపిండి తయారుచేసుకోవాలి.  Step 2 పాన్ స్టవ్ మీద వుంచి, రెండు స్పూన్ల నూనె వేసి, వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చిముక్కలు వేసి, కాస్సేపు వేయించాలి.  Step 3 తరువాత ఆ మిశ్రమాన్ని అలాగే ముందుగా కలిపి వుంచిన దోశపిండిలో కలపాలి. Step 4 ఆ పిండిని అలా ఓ పదిహేను నిమషాల పాటు అలా వుంచాలి. తరువాత దోశపాన్‌ను స్టవ్‌పై వుంచి, దోశలు వేసుకోవాలి. రెండువైపులో ఎర్రగా కాల్చుకోవాలి.          
Yummy Food Recipes
Add