vadapav By , 2017-12-22 vadapav Here is the process for vadapav making .Just follow this simple tips Prep Time: Cook time: 20min Ingredients: బ్రెడ్‌ పావ్‌లు: 10,,సెనగపిండి: కప్పు,,పసుపు: అరటీస్పూను,,ఇంగువ: చిటికెడు,,ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: కప్పు,,అల్లం-పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు,,నిమ్మరసం: 2 టీస్పూన్లు,,కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,,ఉప్పు: తగినంత,,కరివేపాకు: 2 రెబ్బలు., Instructions: Step 1 ఉడికించిన బంగాళాదుంప ముక్కలన్నింటినీ మెత్తగా మెదపాలి. తరవాత అందులో వడకోసం తీసినవన్నీ వేసి కలపాలి.  Step 2 అందులో తగినన్ని నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా మెత్తని ముద్దలా చేసి చిన్న వడల్లా చేత్తోనే వత్తి, ఇడ్లీ రేకుల్లో పెట్టి ఆవిరిమీద ఉడికించి తీయాలి. పావ్‌ల్ని సగానికి కోసి వాటి మధ్యలో ఈ వడల్ని పెట్టి అందిస్తే వడాపావ్‌ రెడీ.              
Yummy Food Recipes
Add
Recipe of the Day