laddu annamayya recipe By , 2017-07-31 laddu annamayya recipe Here is the process for laddu annamayya making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 50min Ingredients: సెనగ పిండి- 1కే జి,పంచదార- 1 కే జి 300 గ్రా,మిశ్రీ బిళ్ళలు- 100 గ్రా,యాలకుల పొడి- 15 గ్రా,జీడిపప్పు - 100 గ్రా,నెయ్యి-వేయించడానికి సరిపడా,కిస్ మిస్- 100గ్రా, Instructions: Step 1 సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి. Step 2 చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు). Step 3 బాణలిలో నెయ్యి పోసి కాగిన తరువాత-బూంది చట్రంలో సెనగపిండిని పోస్తూ బూంది తీయండి.బూంది మెత్తగా వేయించి పాకంలో వేస్తూ వుండాలి. పైన యాలకుల పొడి వేసి కలపండి. Step 4 పాకంలో వున్న బూంది నుండి సగం తీసి కొద్దిగా గ్రైండ్ చేయండి.దీన్ని మిగిలిన బూందిలో కలిపి -జీడిపప్పు,కిస్ మిస్,మిశ్రీ బిళ్ళలుకొంచెం కలిపి లడ్డూలుగా చుడితే -ఎంతో రుచిగా వుండే అన్నమయ్య లడ్డు తయార్..      
Yummy Food Recipes
Add