bobbarla vadalu By , 2017-12-22 bobbarla vadalu Here is the process for bobbarla vadalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బొబ్బర్లు: 2 కప్పులు,,పచ్చిమిర్చి: నాలుగు,,అల్లం: చిన్నముక్క,,జీలకర్ర: టీస్పూను,,కొత్తిమీర: పావుకప్పు, కరివేపాకు: పావుకప్పు,,ఉప్పు: తగినంత,,నూనె: వేయించడానికి సరిపడా., Instructions: Step 1 బొబ్బర్లను సుమారు ఆరుగంటలపాటు నానబెట్టాలి. నానాక నీళ్లు వంపేసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. Step 2 అది గిన్నెలోకి తీసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day