jowar medilins By , 2017-12-20 jowar medilins Here is the process for jowar medilins making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: జొన్న పిండి - 115 గ్రా.,వెన్న/నూనె/నెయ్యి - 100 గ్రా.,చెక్కర పొడి - 115 గ్రా.,బేకింగ్ పొడి - 1/4 టీ స్పూన్,చెర్రీలు - 20 గ్రా.,గుడ్డు - 2,తురిమిన ఎండు కొబ్బరిపొడి - 55 గ్రా.,జాం - 30గ్రా., Instructions: Step 1 జొన్నపిండిలో బేకింగ్ పొడిని వేసి జల్లెడ పట్టుకోవాలి. Step 2  వెన్న/నూనె/నెయ్యి లో చెక్కరని వేసి పల్చని నురుగ వచ్చే విధంగా క్రీంలా గిలక్కోట్టుకోవాలి.  Step 3 గుడ్డుని కూడా గిల్లక్కోట్టుకుని పై మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.  Step 4 ఈ మిశ్రమంలోకి జొన్నపిండిని వేసి అర్థ చక్రందిశలో కలుపుకోవాలి.    Step 5 మెడిలిన్స్ చేసే పాత్రలో నూనె/నెయ్యి ని పూతలా వేసుకుని, దానిలో 3/4 వంతు వరకు పిండిని వేసుకోవాలి.    Step 6 ఒవెన్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి. బయటకు తీసి మెడిలిన్స్ పైన కింద భాగాలను కోసి సమాంతరంగా చేసుకోవాలి. మెడిలిన్స్ చుట్టూ జాం పూసి, కొబ్బరితురుము వేసి తిప్పుకోవాలి. పైభాగాన చెర్రిలను వేసి డెకొరేట్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day