Kheera Raitha recipe By , 2018-06-12 Kheera Raitha recipe Here is the process for Kheera Raitha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: పెరుగు 2 కప్పులు,,ఖీరా 3 కప్పులు తురిమినది,,పంచదార 1/2 టీ స్పూన్,,1/2 టీ స్పూన్ ఆవపొడి,,1/2 టీ స్పూన్ కారం,,ఉప్పు 1/2 టీ స్పూన్,,1/4 టీ స్పూన్ జీరాపొడి,కొత్తిమీర తరుగు,2 టేబుల్ స్పూన్లు,, Instructions: Step 1 బౌల్ లో పెరుగు బాగా కలిపి, పంచదార, ఆవాల పొడి వేసి, ఖీరా తురుము, నీరు తీసి కలిపి, ఉప్పు, కారం కలిపి, కొత్తిమీర తరుగు,జీరా పొడి వేసి సర్వ్ చేయాలి.    
Yummy Food Recipes
Add