palli fried rice By , 2017-12-20 palli fried rice Here is the process for palli fried rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అన్నం- 2 కప్పులు,ఉప్పు- తగినంత, ,పొడి:,పల్లీలు- 4 టేబుల్ స్పూన్లు,ఎండుమిర్చి - 3,నువ్వులు- 2 టి.స్పూన్,కొబ్బరిముక్కలు - 2 టేబుల్ స్పూన్లు, ,పోపు:,నూనె - 2 టి.స్పూన్,ఆవాలు, జీలకర్ర- 1/4 టి.స్పూన్,మినప్పప్పు- 1 టి.స్పూన్,శనగ పప్పు- 2 టి.స్పూన్,కరివేపాకు- 1,రెబ్బ,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 అన్నం పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి. మిగిలిపోయిన అన్నంతోకూడా దీన్ని చేసుకోవచ్చు. Step 2 బాణలి వేడిచేసి పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. Step 3 వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక అన్నం వేసి కలపాలి. Step 4 ఇందులో పల్లీ మసాలా పొడి, తగినంత ఉప్పువేసి కలుపుతూ వేపాలి. బాగావేగిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసి వేడిగా సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day