ambali By , 2017-12-20 ambali Here is the process for ambali making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: జొన్నపిండి - 25 గ్రా.,నీరు - 2 గ్లాసులు,ఉప్పు – తగినంత, Instructions: Step 1 జొన్న పిండిని కొద్దిగా గోరు వెచ్చని నీటిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి.  Step 2 బియ్యం గంజిలో కొంత నీరు కలిపి మరగనివ్వాలి.  Step 3 తర్వాత జొన్న పిండి, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడకనివ్వాలి. చల్లబడినాక త్రాగితే బాగుంటుంది.  Step 4 అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add