raagi utappam recipe By , 2017-07-26 raagi utappam recipe Here is the process for raagi utappam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినప్పప్పు - పావుగ్లాసు,,బియ్యం - అరగ్లాసు,,రాగిపిండి - గ్లాసు,,తురిమిన కొబ్బరి - అరకప్పు,,గసగసాలు - రెండు చెంచాలు,,జీడిపప్పు - పది,,కిస్‌మిస్‌ - ఇరవై,,చక్కెర - మూడు చెంచాలు,,బాదం, పిస్తా పలుకులు - కొన్ని,,యాలకులపొడి - పావుచెంచా,,నెయ్యి - అరకప్పు,,ఉప్పు - చిటికెడు., Instructions: Step 1 బియ్యం, మినప్పప్పును ఓ గిన్నెలో తీసుకుని సరిపడా నీళ్లు పోసి కొన్నిగంటలసేపు నానబెట్టుకోవాలి.  Step 2 తరవాత మెత్తగా రుబ్బుకుని అందులో రాగిపిండి కూడా వేసి కలిపి ఎనిమిది గంటలు పులియబెట్టాలి.  Step 3 ఇందులో ఉప్పూ, చక్కెరా, యాలకులపొడీ, కొబ్బరి తురుమూ, గసగసాలు వేసి బాగా కలపాలి.  Step 4 పొయ్యిమీద పెనం పెట్టి.. నెయ్యి రాసి ఈ పిండిని వూతప్పంలా నెరిపి పైన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేసి మూత పెట్టేయాలి. ఎర్రగా కాలాక తీసేయాలి.  Step 5 ఇది తియ్యగానే కాదు, రుచిగానూ ఉంటుంది. ఈ వూతప్పం శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.    
Yummy Food Recipes
Add