Egg curry By , 2018-05-25 Egg curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Egg curry making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గుడ్లు 2,ఉల్లిపాయలు 2,టమాటోలు 2,పచ్చిమిర్చి 2,ఎండుకారం 1 టీ స్పూన్,ఉప్పు 1/2 టీ స్పూన్,పసుపు 1/2 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీ స్పూన్,నూనె 50 గ్రా,పచ్చి బఠానీ 1 కప్పు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 బాండీలో నూనె వేసి వేడి చేసి, తాలింపు గింజలను లేదా జీరా వేసి వేగిన తరువాత, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, వేసి ఎర్రగా వేయించాలి Step 2 టమాటో వేసి మగ్గనిచ్చి, (ముక్కలు), పచ్చి బఠానీ కూడా వేసి కలిపి మగ్గనిచ్చి, మూత పెట్టి కొంచెం ఉడికిన తరువాత గుడ్లు కొట్టి వేయాలి Step 3 దీనికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి కొత్తిమీర జల్లి దించాలి. 
Yummy Food Recipes
Add