ulli karam dosa By , 2017-12-20 ulli karam dosa Here is the process for ulli karam dosa making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 15min Ingredients: బియ్యం - 2 కప్పులు,,మినప్పప్పు - 1 కప్పు,,ఉల్లికారం - 2 టీస్పూన్లు,,ఉప్పు, నూనె - తగినంత,,ఎండుమిర్చి - 3., Instructions: Step 1 బియ్యం, పప్పు, ఎండుమిర్చి నీళ్లలో 4 గంటలపాటు నానబెట్టాలి.  Step 2 ఈ మూడింటినీ మిక్సీ వేసుకోవాలి. ఈ పిండిని 3 గంటలపాటు పులియబెట్టాలి.  Step 3 పొయ్యి మీద పెనం ఉంచి దోశ పోసి పైన 1 టీస్పూను ఉల్లికారం వేసి దోశ మొత్తం పరచాలి.  Step 4 తర్వాత నూనె పోసి కాల్చాలి. ఎర్రగా కాలాక అంచులు మడిచి వేడిగా వడ్డించాలి.              
Yummy Food Recipes
Add