chicken aloo kurma By , 2014-08-06 chicken aloo kurma chicken aloo kurma - itsa very yummi recipe, rice, roti best combination chicken aloo kurma easy preparation. Prep Time: 20min Cook time: 35min Ingredients: పావుకప్పు పచ్చిబఠానీలు, 5 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ ఆవాలు, 1 కిలో చికెన్, 2 ఉల్లిపాయలు, 3 బంగాళదుంపలు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీస్పూన్ కారం, పావుటీస్పూన్ పసుపు, పావుకప్పు పెరుగు, 1 టీస్పూన్ గరం మసాల, తగినంత ఉప్పు, తగినంత నూనె, 1 కట్ట కొత్తిమీర, కొద్దిగ పుదీన, Instructions: Step 1 ముందుగా చికెన్ శుబ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఉల్లిపాయలు పసపు, కర్వేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. Step 4 చికెన్ లో నీరంతా ఇగిరిపోయిన తరువాత బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, గరంమసాల, కొబ్బరిపొడి వేసి ఉడికించాలి.. Step 5 ఈ మిశ్రమం బాగా ఉడికిన తరువాత ఇందులో కొత్తిమీర, పూదీన, పెరుగు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే రుచికరమైన చికెన్ ఆలూ కుర్మా రెడీ
Yummy Food Recipes
Add