rajma paneer gravy recipe By , 2017-07-23 rajma paneer gravy recipe Here is the process for rajma paneer gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాజ్మ -ఒక కప్పు,పనీర్ -ఒక కప్పు,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి -రెండు,టొమాటోలు -మూడు,కరివేపాకు -ఒక రెమ్మ,కొత్తిమీర -కొద్దిగా,మీగడ -రెండు స్పూన్స్,అల్లం వెల్లుల్లి ముక్కలు -ఒక టీ స్పూన్,గరం మసాల పొడి -ఒక టీ స్పూన్,ఉప్పు -రుచికి సరిపడా,కారం -ఒక టీ స్పూన్,పసుపు -చిటికెడు, Instructions: Step 1 రాజ్మను నానబెట్టి ఉడికించాలి .రెండు టీ స్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చిముక్కలు ,కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి . Step 2 తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి . పసుపు ,కారం తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్మా ,పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. Step 3 గ్రేవీ క్కగా అయ్యాకగరం మసాలపొడిచల్లి మీగడ కూడా సికలపాలి. Step 4 చివరగాతరిగినకొత్తిమీరచల్లివేడివేడిగాచపాతీల్లోకితీసుకుంటేబాగుంటుంది.          
Yummy Food Recipes
Add