potlakaya pappu By , 2017-12-27 potlakaya pappu Here is the process for potlakaya pappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పొట్లకాయ - 1,,కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున,,ఆవాలు, మినప్పప్పు, నూనె, అర టీ స్పూను చొప్పున,,ఇంగువ - చిటికెడు,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,కరివేపాకు - 4 రెబ్బలు.,,మసాల పొడి కోసం: ,నూనె - అర టీ స్పూను,,శనగపప్పు -1 టేబుల్‌ స్పూను,,మినప్పప్పు - పావు టీ స్పూను,,దనియాలు, మిరియాలు - అర టీ స్పూను చొప్పున,,ఎండుమిర్చి - 2,,కొబ్బరికోరు - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 పొట్లకాయను గింజలు లేకుండా తరిగి పప్పులు, పసుపుతో పాటు కొద్ది నీటిలో మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో మసాలా దినుసులు (కొబ్బరి తప్ప) దోరగా వేగించి, చల్లారిన తర్వాత కొబ్బరి కూడా కలిపి నీరు చిలకరించి పేస్టు చేసుకోవాలి. Step 2 ఉడికిన పప్పు మిశ్రమంలో కొబ్బరి పేస్టు, ఉప్పు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. విడిగా తాలింపు వేసి పప్పులో కలిపి కరివేపాకు చల్లి మూతపెట్టాలి. వేడి అన్నంతో మంచి కాంబినేషన్‌.      
Yummy Food Recipes
Add
Recipe of the Day