semiya paneer bath By , 2017-12-17 semiya paneer bath Here is the process for semiya paneer bath making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సేమియా 1 కప్పు,పనీర్‌ ముక్కలు 3 చెంచాలు,క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు పావు కప్పు,ఉప్పు తగినంత,నూనె రెండు చెంచాలు,,గరం మసాలా అరచెంచా,కొత్తిమీర 1 కట్ట, Instructions: Step 1 ముందుగా గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని సేమియా వేసి ఉడకనివ్వాలి. Step 2 ఆ తరువాత నీళ్లు వంపేసి సేమియాను ఓ ప్లేట్‌లోకి తీసుకుని ఆరనివ్వాలి.  Step 3 బాణలిలో నూనె వేడి చేసి క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు వేయించాలి.  Step 4 5 నిమిషా లయ్యాక పనీర్‌ ముక్కలు కలిపి తగినంత ఉప్పు, గరంమసాలా చల్లి, చివరగా సేమియా వేసి బాగా కలపాలి.    Step 5 5 నిమిషాలయ్యాక కొత్తిమీర తురుమును చల్లి దించేయాలి. అంతే నోరూరించే సేమియా పనీర్‌ బాత్‌ రెడీ!              
Yummy Food Recipes
Add