sorakaya masala gravy recipe By , 2017-07-12 sorakaya masala gravy recipe Here is the process for sorakaya masala gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సొరకాయ ,చింతపండు ,,పచ్చి మిర్చి ,జిలకర,,పసుపు ,ఉప్పు ,కారం,,నూనె ,ధనియా పొడి ,,కరివేపాకు,ఉల్లిపాయ,,గరం మసాలా, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి ఇందులో జిలకర ,ఉల్లిపాయముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు ,కరివేపాకు,పసుపు వేసి ఫ్రై చేయాలి. Step 2 సొరకాయని తొక్క తీసి దాని ఫై ఫోర్క్ తో గాట్లు పెట్టాలి . Step 3 ఇపుడు సొరకాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయల ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి . Step 4 ఈ ముక్కలు నూనెలో నే సగం ఉడికే వరకు మగ్గనివ్వాలి .దీనిలో కొద్దిగా చింత పండు రసం వేసి కొద్దగా నీళ్లు వేసి ఉడకనివ్వాలి . Step 5 ముక్కలు మెత్తగా అయిన తర్వాత కార ,ఉప్పు, ధనియా పొడి,కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి .మసాలా సొరకాయ గ్రేవీ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day