rose tea By , 2017-12-16 rose tea Here is the process for rose tea making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: నీరు : రెండు గ్లాసులు,టీ పౌడర్ : రెండు స్పూన్ లు,పాలు : ఒక గ్లాస్,గులాబీ : తగినంత, Instructions: Step 1 టీ కోసం నీరు మరిగించేటపుడు తాజా గులాబీ రేకులు వేసి మూతపెట్టి మరిగించండి.  Step 2 కొద్దిసేపటి తరువాత టీ పొడి, పాలు, చెక్కర వేసి మరిగించండి. మంచి సువాసనతో కూడిన గులాబీ టీ రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day