malai cauliflower By , 2017-12-14 malai cauliflower Here is the process for malai cauliflower making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్ - ముప్పావు కిలో,నూనె - 4 టేబుల్ స్పూన్లు,పాలపొడి - 3 టేబుల్ స్పూన్లు,పంచదార - పావుటీస్పూన్,,గ్రేవీ ముద్దా కోసం :,ఉల్లిపాయలు – 2,అల్లం - అర అంగుళం ముక్క,వెల్లుల్లి రెబ్బలు – 3,పచ్చిమిర్చి - 5,,గరం మసాలా కోసం :,దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క,యాలకులు - రెండు,లవంగాలు - రెండు, Instructions: Step 1 కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. Step 2 ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. Step 3 ముప్పావు కప్పు నీళ్ళలో పాలపొడి వేసి పేస్ట్ లా చేసుకోవాలి. Step 4 బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి.   Step 5 తరువాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి. ఇప్పుడు పాలముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకు ఉడికించాలి.   Step 6 ఇప్పుడు వేయించి తీసిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి టీ కప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరిచూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి.           
Yummy Food Recipes
Add