batani mushrooms By , 2017-12-14 batani mushrooms Here is the process for batani mushrooms making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పచ్చి బఠానీలు - ఒకటిన్నర కప్పు,పుట్టగొడుగులు - 200 గ్రా.,ఉల్లిపాయలు - రెండు,టొమాటోలు - నాలుగు,గరం మసాలా - టీస్పూన్,కారం - టేబుల్ స్పూన్,ఉప్పు - సరిపడా,నూనె - 4 టేబుల్ స్పూన్లు,అల్లం,వెల్లుల్లి - రెండు టీస్పూన్లు,ధనియాల పొడి - టేబుల్ స్పూన్,దాల్చిన చెక్క - అంగుళం ముక్క,యాలకులు – 4,జీడిపప్పు ముద్ద - అరకప్పు,పసుపు - చిటికెడు, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. Step 2 తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిముషాలు ఉడికించుకోవాలి. Step 3 జీడిపప్పు ముద్దను ఓ కప్పు నీళ్ళలో కలిపి బాణలిలో పోయాలి. తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. ఇప్పుడు బఠానీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తర్వాత దించాలి.                
Yummy Food Recipes
Add