weat halwa By , 2014-07-07 weat halwa weat halwa, halwa with weat, making of weat halwa, testy weat halwa, veriety weat halwa, weat halwa in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పంచదార, 2 యాలకులు, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు, 10 జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నెయ్యి వేడిచేసి జిడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో గోధుమ పిండికూడా వేసి వేయించుకోవాలి. Step 2 ఇలా దోరగా వేయించుకున్న గోధుమపండిలో పాలు, నీళ్ళు, పంచదార వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. Step 3 ఈ మిశ్రమం గట్టిపడ్డాక మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి మరి కాసేపు కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవ్వగానే స్టవ్ ఆపాలి. Step 4 ఇప్పుడు ఒక ప్లేట్ కు నెయ్యి రాసి గట్టిపడిన గోధుమపిండి మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకుని సమంగా పరచాలి. దీనిమీద జీడిపప్పు వేసుకోవాలి. అంతే గోధుమ హల్వా రెడి
Yummy Food Recipes
Add