butter idly By , 2014-07-17 butter idly butter idly delicious and quick breakfast.- how to prepare butter idly read more.... Prep Time: 10min Cook time: 15min Ingredients: తగినన్ని జీడిపప్పు, 100 గ్రాములు వెన్న, పావుకప్పు కొత్తిమీర తరుగు, ఒకటిన్నర కప్పు నీళ్ళు, పావుకేజి పెరుగు, పావుకేజి ఇన్ స్టంట్ ఇడ్లీ మిక్స్, Instructions: Step 1 ఇన్ స్టంట్ ఇడ్లీమిక్స్ లో పెరుగు, నీళ్ళు, కొత్తిమీర, వెన్న వేసి 5 నిమిషాలు నానపెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కు నూనె రాసి ఇడ్లీ మిశ్రమాన్ని వేసి ఒక్కో ఇడ్లీ మీద ఒక్కో జీడిప్పు ఉచి 15 నిమిషాలు ఇడ్లీ కుక్కర్ లో కుక్ చేయాలి. Step 3 కుక్కర్ చల్లారిన తరువాత ఇడ్లీలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add