jowar pakoda By , 2017-12-07 jowar pakoda Here is the process for jowar pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: జొన్న పిండి -100 గ్రా,పాలకూర - 2 కట్టలు,ఉల్లిగడ్డలు -2,పచ్చిమిర్చి - 5,ఉప్పు - రుచికి సరిపడినంత,కరివేపాకు - కొద్దిగా,నూనె - వెంపుడుకు సరిపడినంత, Instructions: Step 1 పాలకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను సన్నగా కోసుకోవాలి.  Step 2 పిండిని జల్లెడపట్టి అందులో ఉప్పూ, కరివేపాకు, పాలకూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. Step 3 ఒక చెంచా వేడి నూనెను వేసి పిండిని కలుపుకోవాలి. నూనె బాగా కాగాక పిండిని పకొడి లా వేసి వేయించుకోవాలి.    
Yummy Food Recipes
Add