corn vada By , 2017-12-06 corn vada Here is the process for corn vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: స్వీట్ కార్న్ - ఒక క్యాన్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది),,తరిగిన ఉల్లిపాయ - ఒకటి,,తరిగిన ఎండుమిర్చి - ఒకటి,,వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను,,గుడ్డు- ఒకటి,,మైదాపిండి- 3 టేబుల్ స్పూన్లు,,బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను,,ఉప్పు,,మిరియాలపొడి రుచికి తగినంత,,నూనె వేగించడానికి తగినంత., Instructions: Step 1 స్వీట్కార్న్ క్యాన్లోంచి ద్రవాన్ని తీసేసి, గింజల్లో ఉల్లిపాయ తరుగు, మిర్చి, వెల్లుల్లి, గుడ్డుసొన, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.  Step 2 తర్వాత మైదా, బేకింగ్పౌడర్లను కూడా వేసి బజ్జీల పిండిలా చేసుకోవాలి. Step 3 కడాయిలో నూనె వేడెక్కాక బజ్జీల్లా వేసుకుని దోరగా వేగించుకోవాలి. వీటిని వేడిగా తింటేనే రుచిగా ఉంటాయి.                
Yummy Food Recipes
Add