kharbuja juice By , 2017-12-05 kharbuja juice Here is the process for kharbuja juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కొబ్బరి బొండాం : ఒకటి,కర్బూజ ముక్కలు : రెండు కప్పులు,పాలు : మూడు కప్పులు,చక్కెర : పావు కప్పు,క్రీం : నాలుగు చెంచాలు,రోజ్ వాటర్ : అర కప్పు,తేనె : చెంచెడు, Instructions: Step 1 ముందుగా కొబ్బరి బొండాంలోని నీళ్ళను ఒక పాత్రలోకి తీసుకోవాలి.  Step 2 తర్వాత బొండాంలోని లేత కొబ్బరి తీయాలి. కొబ్బరి, కర్బూజ ముక్కలు విడివిడిగా జ్యూసర్లో వేయాలి. Step 3 ఆ తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు, కొబ్బరి నీళ్ళు, రోజ్ వాటర్, చక్కెర, తేనె వేసి మరి  కొంచెం సేపు జ్యూస్ చేసి నురగ వచ్చిన తర్వాత ఒక గాజు పాత్రలో పోయాలి. Step 4 పైన క్రీం వేసి ఫ్రిజ్ లో పెట్టి కూల్ అయిన తర్వాత సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add