natu kodi soruva recipe By , 2017-09-15 natu kodi soruva recipe Here is the process for natu kodi soruva making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్ - 750 గ్రా.,,మిరప్పొడి - మూడు టీస్పూన్లు (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు),,పసుపు - ఒక టీ స్పూను,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున (కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి,పట్టించి పక్కన ఉంచాలి),,నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు,,కరివేపాకు - రెండు రె మ్మలు,,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 100 గ్రా,,కాశ్మీరీ మిరప్పొడి - రెండు టీ స్పూన్లు,,మసాలా పౌడర్ - 4 స్పూన్లు,,ఉప్పు - తగినంత,కొత్తిమీర - గుప్పెడు (సన్నగా తరగాలి), Instructions: Step 1 నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. Step 2 ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.  Step 3 ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.   Step 4 ఇప్పుడు ఒకటిన్నర కప్పునీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి.    Step 5 మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. నాటు కోడి షోరువా అన్నం, గారెలలోకి బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add