mango rasam By , 2017-12-05 mango rasam Here is the process for mango rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: చెక్కు తీసిన మామిడి పండు ముక్కలు : రెండు కప్పులు,కొబ్బరి నీళ్ళు : ఎనిమిది కప్పులు,యాలకుల పొడి : చిటికెడు,క్రష్డ్ ఐస్ : ఒక కప్పు,పటిక బెల్లం : చెంచెడు, Instructions: Step 1 ముందుగా మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి .  Step 2 అందులోనే , ఇంతకుమునుపే పొడి చేసిన యాలకుల పొడి మరియు క్రష్డ్ ఐస్ వేయాలి .  Step 3 దాంట్లో కొబ్బరి నీళ్ళలో కరిగించిన పటిక బెల్లం నీళ్ళను పోసి మరోసారి గ్రైండ్ చేయాలి. మనకు కావాల్సిన మామిడి పండ్ల రసం రెడీ .    
Yummy Food Recipes
Add