Nellore Punugulu By , 2017-11-04 Nellore Punugulu Here is the process for Nellore Punugulu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రైస్ - నాలుగు కప్పులు,మినపప్పు - రెండు కప్పులు,సెనగపప్పు - చిన్న కప్పుతో,అల్లం - చిన్న ముక్క,ఉల్లిపాయలు - రెండు,పచ్చిమిర్చి - నాలుగు,వంటసోడా - చిటికెడు,జీలకర్ర - కొద్దిగా,ఉప్పు - తగినంత,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా రైస్ ను, మినపప్పును నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గంటల తరువాత నీటితో శుభ్రంగా కడగాలి. Step 2 ఆ తరువాత రెండిటిని కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలసేపు పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఈ పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.  Step 4 అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.    Step 5 తరువాత పైన తయారు చేసిన పిండిలో కలపాలి. అలాగే సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టాలి.    Step 6 ఇప్పుడు ఒక బాణిలో నూనె పోసి బాగా ఎర్రగా కాగాక, పిండిని తీసుకొని గుండ్రంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి నూనెలో వేయించాలి.  అంతే వేడి వేడిగా నెల్లూరు పుణుకులు  రెడీ.              
Yummy Food Recipes
Add