Ginger Fruit punch By , 2017-12-05 Ginger Fruit punch Here is the process for Ginger Fruit punch making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అల్లం - 8 అంగుళాల,ముక్క,పంచదార - కప్పు,నిమ్మరసం - కప్పు,కమలా పండ్ల రసం - ఒకటిన్నర కప్పులు,చల్లని నీళ్ళు - 3 కప్పులు, Instructions: Step 1 అల్లంపై పొట్టు తీసి సన్నగా తురమాలి. మందపాటి పాన్ లో అల్లం తురుము, పంచదార, కప్పు నీళ్ళు పోసి మరిగించాలి.  Step 2 మరిగిన తర్వాత మంట తగ్గించి మూత తీసి మరో పదిహేను నిముషాలు మరగనివ్వాలి.  Step 3 ఇప్పుడు దీన్ని వడగట్టి చల్లారనివ్వాలి. తరువాత దీనికి నిమ్మరసం, కమలా రసం, కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.  Step 4 తాగే ముందు బయటకి తీసి చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.          
Yummy Food Recipes
Add